ETV Bharat / state

రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ వార్తలు

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ పర్యటించారు. 17 వార్డులో రూ.5లక్షలతో నిర్మిస్తున్న ఫార్మేషన్​ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం కొవిడ్​ బాధితుల కోసం మెగాస్టార్​ చిరంజీవి అందించిన ఆక్సిజన్​ సిలిండర్లను పరిశీలించారు.

Telangana news
మహబూబాబాద్​ జిల్లా వార్తలు
author img

By

Published : Jun 8, 2021, 1:38 PM IST

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని 17 వార్డులో వ్యాపారుల కోసం ఫార్మేషన్​ రోడ్డు నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ అన్నారు. తన జీతం నుంచి రూ.లక్ష రూపాయలతో పాటు స్థానిక వ్యాపారులు విరాళంగా ఇచ్చిన మరో నాలుగు లక్షల రూపాయలు కలిపి రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

అనంతరం కొవిడ్​ బాధితుల కోసం​ మెగాస్టార్​ చిరంజీవి సమకూర్చిన ఆక్సిజన్​ సిలిండర్లను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్​ ఛైర్మన్​ పాల్వాయి రాంమోహన్​ రెడ్డి, మున్సిపల్​ కమిషనర్​ నరేందర్​ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: అరుదైన రికార్డు నమోదు చేసిన ప్రగతి రిసార్ట్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.