దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో తెరాస పార్టీ సభ్యత్వం పొందిన వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ బీమా సౌకర్యం కల్పిస్తున్నారని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 50 వేల సభ్యత్వాలు నమోదు చేయాలని స్థానిక నేతలకు సూచించారు.
- ఇదీ చూడండి : పూరీ జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం