మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో తెరాస జడ్పీటీసీ అభ్యర్థి వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఎస్సారెస్పీ కాలువ పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.227 కోట్లు మంజూరు చేసిందన్నారు. దసరా నాటికి గోదావరి జలాలు తీసుకువచ్చి నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్యలు తీర్చనున్నన్నట్లు హామీ ఇచ్చారు.
గోదావరి నీళ్లతో సస్యశ్యామలం చేస్తా: రెడ్యానాయక్ - Mla-ennikala-pracharam in Mahabubabad district
ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో అభ్యర్థుల తరఫున తెరాస ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గానికి ఎస్సారెస్పీ జలాలను తీసుకొస్తానని హామీ ఇచ్చారు.
గోదావరి నీళ్లతో సస్యశ్యామలం చేస్తా: రెడ్యానాయక్
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో తెరాస జడ్పీటీసీ అభ్యర్థి వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఎస్సారెస్పీ కాలువ పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.227 కోట్లు మంజూరు చేసిందన్నారు. దసరా నాటికి గోదావరి జలాలు తీసుకువచ్చి నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్యలు తీర్చనున్నన్నట్లు హామీ ఇచ్చారు.
Intro:జె.వెంకటేశ్వర్లు... డోర్నకల్. 8008574820
....... .........
TG_WGL_26_04_MLA_ENNIKALA_PRACHARAM_AB_G1
........ ....... ......
వచ్చే దసరా నాటికి కాలేశ్వరం జలాలతో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నియోజకవర్గానికి తీసుకువచ్చి సాగు భూములను సస్యశ్యామలం చేయనున్నట్లు డోర్నకల్ శాసనసభ్యుడు రెడ్యానాయక్ చెప్పారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో తెరాస జెడ్పిటిసి అభ్యర్థి వెంకటేశ్వర్ రెడ్డి ,ఎం పి టి సి అభ్యర్థుల గెలుపుకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు . ఎస్ ఆర్ ఎస్ పి కాలువ పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.227 కోట్లు మంజూరు చేసిందన్నారు. దసరా నాటికి గోదావరి జలాలు తీసుకువచ్చి నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్యలు తీర్చనున్నన్నట్లు పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వాన్నీ ఆదరించి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
బైట్.....
1.రెడ్యానాయక్. ఎమ్మెల్యే, డోర్నకల్
Body:ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం
Conclusion:ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం