ఉద్యమ పార్టీగా అవతరించి.. రాష్ట్ర పార్టీగా ఎదిగి.. నేడు ప్రతి ఇంటి పార్టీగా... తెరాస విరాజిల్లుతోందని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు తెరాస పార్టీయే శ్రీరామ రక్షఅని పేర్కొన్నారు. 2001 నుంచి 2021 వరకు 20 ఏళ్ల ప్రస్థానంలో అనేక ఒడుదొడుకులు ఎదుర్కొందన్నారు.
ఇదీ చూడండి: తొలి ఏడాది ఆధారంగా ద్వితీయ ఇంటర్ మార్కులు!