ETV Bharat / state

నిత్యావసరాలు పంచిన మంత్రి సత్యవతి - మహబూబాబాద్​ జిల్లా వార్తలు

తెలంగాణ  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. మంత్రి ఆధ్వర్యంలో వలస కూలీలు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు జిల్లా కలెక్టర్​ గౌతమ్​ చేతుల మీదుగా రూ.10వేల చెక్​ను అందించారు.

Minister Sathyavathi Distributes Groceries
నిత్యావసరాలు పంచిన మంత్రి సత్యవతి
author img

By

Published : Jun 2, 2020, 11:08 PM IST

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మంత్రి సత్యవతి రాఠోడ్​ నిత్యావసరాలు పంచారు. మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని మదర్సాలో యంగిస్థాన్​ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో వలస కూలీలు, హిజ్రాలకు 12 రకాల నిత్యావసరాల కిట్లు పంచారు. వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు మంత్రి ఆధ్వర్యంలో మహ్మద్​ అఫ్సర్​ కలెక్టర్​ గౌతమ్​కు రూ.10వేల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్​ ఛైర్మన్​ రామ్మోహన్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'తెలంగాణకు కేసీఆర్ దేవుడిచ్చిన వరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.