ETV Bharat / state

తొర్రూరులో మంత్రి ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు - minister errabelli birthday celebrations at torruru in mahabubabad district

పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పుట్టినరోజు వేడుకను మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో ఘనంగా నిర్వహించారు.

తొర్రూరులో మంత్రి ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు
author img

By

Published : Jul 4, 2019, 12:28 PM IST

తొర్రూరులో మంత్రి ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు

పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుకు మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు తెరాస నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

Intro:మహబూబాబాద్ జిల్లా తొర్రూరు లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిమానులు, కార్యకర్తలు ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు... ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉచిత రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు... ఈ వేడుకల్లో కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎర్రబెల్లి కి శుభాకాంక్షలు తెలిపారు

Body:మహబూబాబాద్ జిల్లా తొర్రూరు లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిమానులు, కార్యకర్తలు ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు... ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉచిత రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు... ఈ వేడుకల్లో కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎర్రబెల్లి కి శుభాకాంక్షలు తెలిపారు

Conclusion:9949336298

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.