ETV Bharat / state

'క్లీన్​ స్వీప్ చేద్దాం... కేసీఆర్​, కేటీఆర్​కు బహుమతిగా ఇద్దాం'

డోర్నకల్​, మరిపెడలను మున్సిపాలిటీలుగా చేసిన ఘనత కేటీఆర్​దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. మహబూబాబాద్​ జిల్లా మరిపెడలో పర్యటించారు.

minister dayakar rao visited maripeda in mahabubabad district
'పుర విజయాన్ని వారికి బహుమతివ్వాలి'
author img

By

Published : Jan 15, 2020, 10:51 AM IST

'పుర విజయాన్ని వారికి బహుమతివ్వాలి'

పురపాలిక ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయమని, అత్యధిక మెజారిటీతో గెలిచి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​కు అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో పురపాలిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను కలిశారు.

డోర్నకల్, మరిపెడ ప్రాంతాల అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలుస్తాయో చెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలు సమష్టి కృషితో పనిచేసి ఘన విజయం సాధించాలని పిలుపునిచ్చారు.

Intro:TG_WGL_27_14_MANTHRI_DAYAKAR_RAO_AB_TS10114_SD
........ ...... ......
జీ వెంకటేశ్వర్లు డోర్నకల్. 8008574820
...... ..... ...
పురపాలిక ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయమని..... అత్యధిక మెజార్టీతో తెరాసను గెలిపించి విజయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ లో పురపాలిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ను ఆయన కలిశారు. వారిని పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రెడ్యా నాయక్, ఎంపీ కవిత మంత్రిని సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పురపాలిక ఎన్నికల్లో విజయం ఖాయమన్నారు. డోర్నకల్,మరిపెడ పట్టణాల ను మున్సిపాలిటీలను చేసిన ఘనత కేటీఆర్ అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలుస్తాయో చెప్పాలన్నారు. రాజకీయ సన్యాసానికి సిద్దంగా ఉండేందుకు ఆ పార్టీ నేతలు సన్నద్ధమేనా అని ప్రశ్నించారు. డోర్నకల్ నియోజకవర్గానికి ఎస్సారెస్పీ జనాలు తీసుకువచ్చి చెరువులు కుంటలునింపిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది అన్నారు. ఆ పార్టీ ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అన్నారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలు సమష్టి కృషితో పనిచేసి ఘన విజయం సాధించాలని పిలుపునిచ్చారు.
బైట్..?......
1. ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి

Body:TG_WGL_27_14_MANTHRI_DAYAKAR_RAO_AB_TS10114_SD

Conclusion:TG_WGL_27_14_MANTHRI_DAYAKAR_RAO_AB_TS10114_SD
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.