మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ పరిస్థితిని కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీలించారు. రహదారులపై తిరుగుతున్న వాహనదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం ఉన్న వారే రోడ్డుపైకి రావాలని సూచించారు.
ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. అనవసరంగా రహదారులపై తిరుగుతున్న వాహనాలను సీజ్ చేయాలని పట్టణ సీఐ రవికుమార్‌కు సూచించారు.
ఇదీ చూడండి: తిని కూర్చోకండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి..