ETV Bharat / state

విద్యుదాఘాతంతో లారీ దగ్ధం... రూ. 25 లక్షల ఆస్తి నష్టం - mahabubabad

మహబూబాబాద్​ జిల్లాలో విద్యుదాఘాతంతో లారీ దగ్ధమైంది. ప్రయాణికులు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు.

విద్యుదాఘాతంతో లారీ దగ్ధం... రూ. 25 లక్షల ఆస్తి నష్టం
author img

By

Published : Aug 18, 2019, 12:11 AM IST

విద్యుదాఘాతంతో లారీ దగ్ధమైన సంఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. డోర్నకల్​ మండలం మన్నెగూడెం నుంచి చిలుక్కోయలపాడుకు ప్రొక్లెయిన్​ తరలిస్తుండగా... విద్యుత్తు తీగలకు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీ ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. అందులో ఉన్న ప్రొక్లెయిన్​ వెంటనే కిందకు దింపడం వల్ల నష్టం తప్పింది. రూ. 25 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.

విద్యుదాఘాతంతో లారీ దగ్ధం... రూ. 25 లక్షల ఆస్తి నష్టం

ఇదీ చూడండి: కర్ణాటకకు ఉగ్రముప్పు​- భద్రత కట్టుదిట్టం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.