ETV Bharat / state

hundi counting: కురవి వీరభద్రస్వామి హుండీ ఆదాయం.. ఎంతటే - వరంగల్ తాజా వార్తలు

hundi counting: మహబూబాబాద్ జిల్లా కురవి వీరభద్రస్వామి ఆలయ హుండీని అధికారులు లెక్కించారు. సుమారు రూ.36.58 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో సత్యనారాయణ తెలిపారు.

kuravi temple hundi counting
కురవి దేవాలయం హుండీల లెక్కింపు
author img

By

Published : Feb 10, 2022, 1:19 PM IST

hundi counting: మహబూబాబాద్‌ జిల్లా కురవి శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలోని హుండీల లెక్కింపును ఈవో సత్యనారాయణ పర్యవేక్షణలో నిర్వహించారు. ఆలయంలోని 16 హుండీల్లో భక్తులు వేసిన కానుకలను లెక్కించారు.

2020 అక్టోబర్‌ 26 నుంచి 2022 ఫిబ్రవరి 8 వరకు భక్తులు సమర్పించిన కానులను లెక్కించగా రూ.36.58 లక్షల ఆదాయం వచ్చిందని ఈవో పేర్కొన్నారు. వచ్చిన ఆదాయాన్ని స్వామి వారి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు.లెక్కింపు సందర్భంగా ఆలయ వద్ద పోలీస్​ బందోబస్తు ఏర్పాటుచేశారు.

ఇదీ చదవండి:Women Gives Birth to 3 Infants: ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జననం ఎక్కడంటే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.