ETV Bharat / state

బంగారు దుకాణాలపై దాడులు-జాగ్రత్తపడ్డ యజమానులు

అనుమానం వచ్చిన దుకాణాలపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేయటం సహజం. కానీ మహబూబాబాద్​లో మాత్రం ఏటా తనిఖీలు జరుగుతుంటాయి... ఏ యజమానీ దొరకడు. పైగా జాగ్రత్తపడుతుంటారు కూడా...!

అకస్మిక దాడులు
author img

By

Published : Mar 26, 2019, 9:59 PM IST

Updated : Mar 26, 2019, 10:31 PM IST

అకస్మిక దాడులు
మహబూబాబాద్​లోని బంగారం దుకాణాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు అకస్మిక దాడులు నిర్వహించారు. ఆదాయ లావాదేవీలపై ఆరా తీశారు. తనిఖీల విషయం తెలుసుకున్న మిగతా బంగారంషాపుల యజమానులు జాగ్రత్త పడ్డారు. దుకాణాలను మూసేసి వినియోగదారులను పంపించేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులను వివరణ కోరగా వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.

ఏటా మహబూబాబాద్​లోని పసిడి దుకాణాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించటం సాధారణమేనని... ఇవి కేవలంకంటి తుడుపు చర్యలేనని స్థానికులు చెబుతున్నారు.

ఇవీ చూడండి:నాగర్​కర్నూల్​లో కారు జోరా..? హస్తం హోరా..?

Intro:Body:

fgf

Conclusion:
Last Updated : Mar 26, 2019, 10:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.