ETV Bharat / state

మహబూబాబాద్​లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు - celebration

మహబూబాబాద్ జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు.

మహబూబాబాద్​లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
author img

By

Published : Aug 15, 2019, 7:49 PM IST

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ర్యాలీలో పాల్గొని నినాదాలు చేశారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు జాతీయ జెండా ఎగురవేశారు. ఎందరో పోరాట యోధుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.

మహబూబాబాద్​లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

ఇదీ చూడండి :హన్మకొండ పరేడ్ మైదానంలో పంద్రాగస్టు వేడుకలు

Intro:జె. వెంకటేశ్వర్లు డోర్నకల్. 8008574820
........... ......... ......
TG_WGL_26_15_INDIPENDENCEDAY_AV_TS10114
........ ..... . .....
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. 73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధులు అధికారులు జాతీయ జెండా ఎగురవేశారు.అనంతరం జరిగిన సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల, స్వాతంత్ర పోరాట యోధుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.

Body:TG_WGL_26_15_INDIPENDENCEDAY_AV_TS10114

Conclusion:TG_WGL_26_15_INDIPENDENCEDAY_AV_TS10114
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.