ETV Bharat / state

తొర్రూరులోని 12 వార్డు అభ్యర్థి ఏకగ్రీవం - తొర్రూరులోని 12 వార్డు అభ్యర్థి ఏకగ్రీవం

తొర్రూరులోని 12వ వార్డుకు ఏకగ్రీవంగా తెరాస అభ్యర్థి ఎన్నికయ్యారు. వార్డులో మొత్తం 8 మంది నామినేషన్​లు వేయగా 7 మంది ఉపసంహరించుకున్నారు.

in torruru 12th ward member is unanimous
తొర్రూరులోని 12 వార్డు అభ్యర్థి ఏకగ్రీవం
author img

By

Published : Jan 14, 2020, 1:59 PM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు తెరాస అభ్యర్థి సురేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ వార్డులో మొత్తం 8 మంది నామినేషన్​లు వేయగా... 7 మంది ఉపసంహరించుకున్నారు.

తొర్రూరులోని 12 వార్డు అభ్యర్థి ఏకగ్రీవం
తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న వారికి సురేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎర్రబెల్లి దయాకర్​కు రుణపడి ఉంటానని వెల్లడించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందం వ్యక్తం చేస్తూ, స్వీట్లు పంచారు.

ఇదీ చదవండి: సంక్రాంతి పండగ రద్దీ.. సరిపోని రైళ్లు

Intro:శ్రీకాంత్ పాలకుర్తి నియోజకవర్గం- 9949336298
కిట్ నెంబర్ - 897

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 12 వ వార్డు టీఆర్ఎస్ పార్టీ కి చెందిన జినుగ సురేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు...
మొత్తం ఈ 12 వ వార్డులో 8 మంది నామినేషన్ వేయగా 7 గురు ఉపసంహరణ చేసుకోగా trs అభ్యర్థి జినుగ సురేందర్ రెడ్డి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు....
జినుగ సురేందర్ రెడ్డి కుటుంబ సభ్యులంతా ఆనందం వ్యక్తం చేస్తూ , స్వీట్లు పంచుకున్నారు...
బైట్ - జినుగ సురేందర్ రెడ్డి ( ఏకగ్రీవ కౌన్సిలర్ )

Body:మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 12 వ వార్డు టీఆర్ఎస్ పార్టీ కి చెందిన జినుగ సురేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు...
మొత్తం ఈ 12 వ వార్డులో 8 మంది నామినేషన్ వేయగా 7 గురు ఉపసంహరణ చేసుకోగా trs అభ్యర్థి జినుగ సురేందర్ రెడ్డి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు....
జినుగ సురేందర్ రెడ్డి కుటుంబ సభ్యులంతా ఆనందం వ్యక్తం చేస్తూ , స్వీట్లు పంచుకున్నారు...
బైట్ - జినుగ సురేందర్ రెడ్డి ( ఏకగ్రీవ కౌన్సిలర్ )

Conclusion:9949336298

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.