మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శివారు కాలనీల్లోని ఇంటింటికీ తాగునీరు అందించాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని గాంధీ పార్క్ నుంచి పాలనాధికారి కార్యాలయం వరకు మహిళలు ఖాళీ బిందెలతో,పురుషులు మంచినీళ్ల సీసాలతో ర్యాలీగా తరలివచ్చారు. 2018 డిసెంబర్ నాటికే ఇంటింటికీ మంచినీరు అందించాకే, ఓట్లు అడుగుతానన్న కేసీఆర్ మధ్యంతర ఎన్నికలు నిర్వహించారని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ సారథి ఎద్దేవా చేశారు. ఎన్నికలు ముగిసి ఆరు నెలలు కావొస్తున్నా తాగునీరు మాత్రం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఇకనైనా తాగు నీరందించకుంటే ఉద్యమం మరింత తీవ్రం'
తమ కాలనీలకు తాగునీరు సరఫరా చేయట్లేదని సీపీఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శివారు కాలనీల్లోని ఇంటింటికీ తాగునీరు అందించాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని గాంధీ పార్క్ నుంచి పాలనాధికారి కార్యాలయం వరకు మహిళలు ఖాళీ బిందెలతో,పురుషులు మంచినీళ్ల సీసాలతో ర్యాలీగా తరలివచ్చారు. 2018 డిసెంబర్ నాటికే ఇంటింటికీ మంచినీరు అందించాకే, ఓట్లు అడుగుతానన్న కేసీఆర్ మధ్యంతర ఎన్నికలు నిర్వహించారని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ సారథి ఎద్దేవా చేశారు. ఎన్నికలు ముగిసి ఆరు నెలలు కావొస్తున్నా తాగునీరు మాత్రం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
NarasimhaRao, Mahabubabad,9394450198.
(. ) మహబూబాబాద్ పట్టణంలోని శివారు కాలనీలకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు అందించాలoటూ సిపిఐ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని గాంధీ పార్క్ నుండి కలెక్టరేట్ వరకు మహిళలు కాళీ కుండలతో పురుషులు మంచినీళ్ల సీసా ల దండలను మెడ లో వేసుకొని ర్యాలీతో కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. మాకు మంచినీరు అందించాలంటూ పాటలు పాడుతూ నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ సారథి మాట్లాడుతూ....... 2018 డిసెంబర్ వరకు ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు అందించి, ఓట్లు అడుగుతా అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యంతర ఎన్నికలు నిర్వహించారని, ఎన్నికలు అయిపోయి ఆరు నెలలు కావొస్తున్నా మంచి నీరు మాత్రం ఇంటింటికి అందించలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మహబూబాబాద్ పట్టణంలోని శివారు కాలనీల్లో అన్నింటికీ మంచినీరు అందించాలని , లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.
బైట్
విజయ సారథి........ సిపిఐ జిల్లా కార్యదర్శి
Body:ప్రభుత్వం వెంటనే మంచినీటి సమస్యను పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు
Conclusion:9394450198