నేను పక్కా లోకల్... విజయం నాదే: కవిత - తెరాస
అందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న తెరాసకు తప్ప... మరో పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదని మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. మూడు లక్షల ఆధిక్యంతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
నేను పక్కాలోకల్... విజయం నాదే: మాలోత్ కవిత
Intro:Tg_wgl_03_27_bjp_ennikala_vinnuthna_pracharam_ab_c5
Body:వరంగల్ పట్టణంలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరందుకున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలను వేగం పెంచారు. హన్మకొండలోని కాళోజీ కూడలి వద్ద వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి చింతా సాంబమూర్తి ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తో కలిసి టీ పోస్తూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. అనంతరం కూలీలా వద్దకు వెళ్లి కంకర ఎత్తుతూ ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. దేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ వైపు చూస్తున్నారని వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి చింత సాంబమూర్తి అన్నారు. దేశానికి భద్రత కావాలంటే మళ్ళీ నరేంద్రమోదీ ప్రధాని కావాలి పేర్కొన్నారు. నాకు వోట్ వేసి గెలిపిస్తే వరంగల్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చెప్పారు.....బైట్
చింత సాంబమూర్తి. వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి.
Conclusion:bjp ennikala vinnuthna pracharam.