నైరుతి రుతుపవనాల ఆగమనంతో మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. గార్ల, బయ్యారం మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫలితంగా బయ్యారం పెద్ద చెరువులో నీరు 9 అడుగులకు చేరుకుంది. ఒక్క వర్షానికే నీరు 9 అడుగులకు చేరుకోవడం వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
నైరుతి రుతుపవనాల ఆగమనం.. పలు చోట్ల వర్షం - మహబూబాబాద్ లో వర్షం వార్తలు
నైరుతి రుతుపవనాల రాకతొ మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు.
Rain inMahabubabad