ETV Bharat / state

మద్యం దుకాణాల ముందు మద్యం ప్రియుల బారులు - తెలంగాణ తాజా వార్తలు

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని మద్యం దుకాణాల ముందు మద్యం ప్రియులు బారులు తీరారు. కరోనా నిబంధనలను గాలికొదిలేశారు. మహబూబాబాద్​ జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల ముందు ఇదే పరిస్థితి నెలకొంది.

heavy rush at wines
heavy rush at wines
author img

By

Published : May 11, 2021, 8:50 PM IST

కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో కరోనాను కట్టడి చేయాలనే నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలో రేపటి నుంచి లాక్​డౌన్​ను విధించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాల సముదాయాలు తెరిచి ఉంటాయని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఈ మేరకు మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని మద్యం దుకాణాల ముందు మద్యం ప్రియులు బారులు తీరారు. కరోనా నిబంధనలను గాలికొదిలేశారు. మహబూబాబాద్​ జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల ముందు ఇదే పరిస్థితి నెలకొంది. సాయంత్రం వరకు మద్యం దుకాణాల్లో మద్యం నిల్వలు పూర్తిగా అయిపోయే పరిస్థితి కనబడుతోంది.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ ఎఫెక్ట్​: వైన్స్​ ముందు బారులు తీరిన మందుబాబులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.