మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్లో తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. తీజ్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శంకర్ నాయక్ చిన్నారులతో కలిసి నృత్యం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, యువతులకు మంచి భర్తలు రావాలని మొక్కుకున్నారు. బంజారా దుస్తులు ధరించి చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. అనంతరం పాఠశాల ఆవరణలో హరితహారం నిర్వహించారు.
మహబూబాబాద్‌లో ఘనంగా తీజ్ ఉత్సవాలు - తీజ్
గిరిజనుల అతి ముఖ్యమైన తీజ్ పండుగను మహబూబాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరుపుకున్నారు. శ్రావణ మాసంలో ఈ పండుగను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహింస్తారు.
మహబూబాబాద్ పట్టణంలో తీజ్ వేడుకలు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్లో తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. తీజ్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శంకర్ నాయక్ చిన్నారులతో కలిసి నృత్యం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, యువతులకు మంచి భర్తలు రావాలని మొక్కుకున్నారు. బంజారా దుస్తులు ధరించి చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. అనంతరం పాఠశాల ఆవరణలో హరితహారం నిర్వహించారు.
Intro:Body:Conclusion: