ETV Bharat / state

అభివృద్ధే ఎజెండా.. అందుకే రాజకీయాల్లోకి: డా.రామ్మోహన్ రెడ్డి - మహబూబాబాద్ నేటి జిల్లా వార్తలు

మహబూబాబాద్ మున్సిపాలిటీలో తెరాస జెండాను ఎగురవేసేందుకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారని డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి అన్నారు. 19వ వార్డు నుంచి తెరాస అభ్యర్థిగా నామ పత్రాలను దాఖలు చేసిన ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

From the profession of Doctor to Politics at mahabubabad
అభివృద్ధి చేయాలనే.. డాక్టర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి
author img

By

Published : Jan 9, 2020, 4:22 PM IST

మహబూబాబాద్ మున్సిపాలిటీలో 19వ వార్డు తెరాస అభ్యర్థి డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి ఈరోజు తన భార్యతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. పలువురిని కలుస్తూ తనకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 36 వార్డులలో తెరాసనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆ వ్యూహరచన చేశారని అన్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే డాక్టర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. అంతా ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధి చేయాలనే.. డాక్టర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి

ఇదీ చూడండి : మిస్సింగ్ కేసును ఛేదించిన తెలంగాణ పోలీస్

Intro:Tg_wgl_21_09_Attn_Municipolls_Trs_pracham_ab_TS10071
NarasimhaRao, Mahabubabad,9394450198.
( ) మహబూబాబాద్ మున్సిపాలిటీ పై తెరాస జెండా ను ఎగురవేసేందుకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యూహంతో 36 వార్డ్ లలో అభ్యర్థులు ముందుకు వెళ్తున్నారు . చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిన డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి 19 వ వార్డ్ నుండి తెరాస అభ్యర్థిగా నిన్న రెండు సెట్ ల నామ పత్రాలను దాఖలు చేశారు. నామ పత్రాలను దాఖలు చేసిన వెంటనే తన సతీమణి డాక్టర్ సౌజన్య, తెరాస కార్యకర్తలు, బంధుమిత్రులు , అభిమానులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్తూ తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 36 వార్డుల కు గాను 36 వార్డు లను గెలుచుకొని తెరాస జెండాను ఎగుర వేస్తామని, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఈ వ్యూహ రచన చేశారని అన్నారు.ఇక్కడే పుట్టి .. ఇక్కడే పెరిగి... ఇక్కడే చదువుకున్నానని, పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే డాక్టర్ వృత్తి నుండి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్థానని, మీరంతా ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
బైట్
డాక్టర్.పాల్వాయి.రామ్మోహన్ రెడ్డి....19 వ వార్డ్ తెరాస అభ్యర్థి

Body:a

Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.