ETV Bharat / state

bikini girls flex in the form: అయ్యబాబోయ్​.. ఏందయ్యా ఇదీ..! - మహబూబాబాద్​ జిల్లా వార్తలు

ఇంటికి దిష్టి తగలకుండా దిష్టిబొమ్మలు కట్టడం మనకందరికీ తెలిసిందే.. నిరసన తెలిపుతూ దిష్టి బొమ్మలు దహనం చేయడం మనం చూసిందే.. ఆ మధ్యకాలంలో పొలాలకు, రొయ్యల చెరువుల వద్ద హీరోయిన్ల ఫోటోలను దిష్టిబొమ్మలుగా పెట్టడం చూసి నవ్వుకున్నదే.. అయితే ఓ రైతు కాస్త కొత్తగా ఆలోచించాడు.. అతడి ఐడియాను చూసి రోడ్డుపై వెళ్లేవారు ఆగి మరీ చూసి వెళ్లేలా ఉంది.. ఇంతకీ ఆ రైతు ఏమిచేశాడో తెలుసా (bikini girls flex in the form )..

bikini flex
bikini flex
author img

By

Published : Nov 23, 2021, 6:56 PM IST

అమ్మబాబోయ్​.. అయ్యబాబోయ్​.. ఏందయ్యా ఇదీ..!

bikini girls flex in the form : మహబూబూబాద్​ జిల్లా కే సముద్రం మండలం బేరువాడ గ్రామం మీదుగా వెళ్తున్న ప్రయాణీకులు దారిలో ఓ పొలంవైపు తదేకంగా చూస్తు వెళ్తున్నారు.. అక్కడేదో వింత ఘటన జరగడం లేదు.. సినిమా షూటింగ్​ తీయడం లేదు.. కానీ వారంతా చూసేది ఏమిటంటే ఆ తోటలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను.. అందులో వింత ఏముంది అనుకుంటున్నారా..

రోడ్డు పక్కన పొలం ఉండడంతో తన పొలానికి దిష్టి తగులుతుందని.. మంచాల తండాకు చెందిన రైతు బోడాబాలు.. తన పొలంలో ఫారిన్​ అమ్మాయిల ఫ్లెక్సీలు పెట్టాడు. అదీ ఎలా అంటే బికీనీలో ఉన్న అమ్మాయిల ఫ్లెక్సీలు పెట్టి.. వాటికి దండలు వేసి.. కింద ఐ లవ్​యూఅని రాసిపెట్టాడు. ఇలా ఎందుకు అని ఆ రైతును అడిగేతే..

నా మిర్చితోట రోడ్డు పక్కనే ఉంది కాబట్టి అందరూ చూస్తుంటే దిష్టి తగులుతుందని బొమ్మలు కొట్టించి పెట్టాను.. అందరూ ఈ ఫ్లెక్సీలనే చూస్తారు.. అందువల్ల నా పంటకు దిష్టి తగలదు. అంటున్నాడు.

పంటల పొలాల్లో దిష్టిబొమ్మలు ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిందే... అయితే వాటిని గడ్డితోనే.. కుండతోనే ఏర్పాటు చేసేవారు.. అయితే ఇలా ఫారిన్​ అమ్మాయిల ఫ్లెక్సీలను పొలంలో దిష్టిబొమ్మలుగా పెట్టిన ఐడియా ఈ రైతుకే దక్కుతుందని.. అటువైపుగా వెళ్లినవారు అనుకుంటున్నారు.

ఇదీ చూడండి: MLA saidi reddy auto driving: ఆటో నడిపిన ఎమ్మెల్యే శానంపూడి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.