ETV Bharat / state

కంప్యూటర్​ ల్యాబ్​ను ప్రారంభించిన సీపీ సజ్జనార్​ - సైబరాబాద్​ సీపీ సజ్జనార్ వార్తలు

మహబూబాబాద్​ జిల్లా తొర్రూర్​లోని వందేమాతరం ఫౌండేషన్​లో కాకినాడ రికార్డింగ్ సర్వీస్ కీడ్స్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్​ను సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య పాల్గొన్నారు.

cyberabad cp sajjanar inaugurated computer lab at thorruru in mahabubabad district
కంప్యూటర్​ ల్యాబ్​ను ప్రారంభించిన సీపీ సజ్జనార్​
author img

By

Published : Feb 14, 2021, 7:46 PM IST

ప్రతి విద్యార్థి చదువుతోపాటు మంచి ప్రవర్తన కలిగి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సైబరాబాద్​ సీపీ సజ్జనార్ అన్నారు. మహబూబాబాద్​ జిల్లా తొర్రూర్​లోని వందేమాతరం ఫౌండేషన్​లో కాకినాడ రికార్డింగ్ సర్వీస్ కీడ్స్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్​ను మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యతో కలిసి ప్రారంభించారు.

తెలంగాణ పోలీస్ తరఫున వందేమాతరం ఫౌండేషన్ వారికి సహాయ సహకారాలు ఉంటాయని సజ్జనార్​ తెలిపారు. విద్యార్థులు చెడు అలవాట్లకు పోకుండా మొబైల్స్​కి, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ ప్రతినిధి రవీంద్ర, కిడ్స్ సంస్థ వైస్ ఛైర్మన్ పి.వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: జడ్పీటీసీ, ఎంపీటీసీల సమస్యలపై స్థానిక సంస్థల ఎమ్మెల్సీల సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.