తెలంగాణ జైళ్ల శాఖదేశంలోనేఅగ్రస్థానంలో ఉందని డీజీ వినయ్ కుమార్ సింగ్ తెలిపారు. మహబూబాబాద్ సబ్ జైల్ను డీజీ ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం జరిగిన సిటిజన్ ఫోరం సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జైళ్లలో ఖైదీల మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించామన్నారు. యాచకులకు ఆశ్రయం ఇవ్వటంతోపాటు ఉపాధి కల్పించి హైదరాబాద్ను 'బెగ్గర్స్ ఫ్రీ సిటీ' గా మార్చామన్నారు. తెలంగాణను నేరరహిత రాష్ట్రంగా చూడాలని.. ఆశాభావం వ్యక్తం చేశారు.
నేరరహిత రాష్ట్రమే లక్ష్యం - GOAL
రాజధానిలో ఎక్కడపడితే అక్కడ కన్పించే యాచకులిప్పుడు చక్కగా పనులు చేసుకుంటూ ఆనందాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇక నేరగాళ్లు కూడా లేకుండా చేయాలంటున్నారు జైళ్ల శాఖ డీజీ.
సబ్ జైల్లో ఆకస్మిక తనిఖీలు...
తెలంగాణ జైళ్ల శాఖదేశంలోనేఅగ్రస్థానంలో ఉందని డీజీ వినయ్ కుమార్ సింగ్ తెలిపారు. మహబూబాబాద్ సబ్ జైల్ను డీజీ ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం జరిగిన సిటిజన్ ఫోరం సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జైళ్లలో ఖైదీల మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించామన్నారు. యాచకులకు ఆశ్రయం ఇవ్వటంతోపాటు ఉపాధి కల్పించి హైదరాబాద్ను 'బెగ్గర్స్ ఫ్రీ సిటీ' గా మార్చామన్నారు. తెలంగాణను నేరరహిత రాష్ట్రంగా చూడాలని.. ఆశాభావం వ్యక్తం చేశారు.
Intro:Tg_wgl_21_06_Jails_Dg_visit_ab_c1
NarasimhaRao, Mahabubabad,9394450198.
(. ) తెలంగాణ జైళ్ల శాఖ భారతదేశంలో అగ్రస్థానంలో ఉందని జైళ్ల శాఖ డీజీ వినయ్ కుమార్ సింగ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ జైల్ ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం జరిగిన సిటిజన్ ఫోరం సదస్సులోఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..... జైళ్ల లో వైద్య, తదితర సదుపాయాలు పెరిగాయని ,దీంతో ఖైదీల మరణాల సంఖ్యను 56 నుంచి 8 కి తీసుకువచ్చామని అన్నారు. జైళ్ల శాఖ టర్నోవర్ 400 కోట్లకు పెరిగిందని, ఇది భారతదేశంలో అత్యధిక ఆదాయం ఇచ్చేరాష్ట్రం అన్నారు.అంతేకాక సమాజ సేవలోకూడా ముందుందని, హైదరాబాదులోపదివేల మంది యాచకులకు ఆశ్రయమిచ్చి, హైదరాబాద్ ను బెగ్గర్స్ ఫ్రీ సిటీగా మార్చామన్నారు. విద్యా దానం పథకం ద్వారా ఒక లక్షా 30వేల మంది ఖైదీలకు విద్యాబుద్ధులు నేర్పి , అక్షరాస్యులుగా మార్చామన్నారు.నేర రహిత రాష్ట్రం గా మార్చి, తెలంగాణ రాష్ట్రంలోని జైళ్ల ను విద్యా శిక్షణ కేంద్రాలు, కర్మాగారాలు గా మార్చాలని కోరుకుంటున్నానని అన్నారు.
బైట్
వినయ్ కుమార్ సింగ్....జైళ్ల శాఖ ,D.G.
Body:హైదరాబాద్ను బెగ్గర్స్ ఫ్రీ సిటీగా మార్చిన ఘనత తెలంగాణ జైలు శాఖకు దక్కిందని డీజీ వీకే సింగ్ అన్నారు
Conclusion:9394450198