ETV Bharat / state

రైల్వే స్టేషన్ ముందు సీపీఎం శ్రేణుల ధర్నా - రైల్వే స్టేషన్ ముందు సీపీఎం శ్రేణుల ధర్నా

ఖాజీపేట - భద్రాచలం రహదారి మధ్య నడిచే మణుగూరు ప్యాసింజర్ రైలును వెంటనే పునరుద్ధరించాలంటూ సీపీఎం శ్రేణులు శుక్రవారం ధర్నా చేపట్టాయి.

రైల్వే స్టేషన్ ముందు సీపీఎం శ్రేణుల ధర్నా
author img

By

Published : Jun 15, 2019, 12:59 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందు సీపీఎం శ్రేణులు ధర్నా చేపట్టారు. ఖాజీపేట - భద్రాచలం రహదారి మధ్య నడిచే మణుగూరు ప్యాసింజర్ రైలును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే సింగరేణి, పుష్​ఫుల్ రైళ్లల్లో సౌకర్యాలను మెరుగుపరచాలంటూ నినాదాలు చేశారు. రైల్వే డీఆర్ఎంకు ఎన్నిసార్లు విజ్ఞాపన పత్రాలను అందించినా సమస్యలను పరిష్కరించడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు తొందరగా పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.

రైల్వే స్టేషన్ ముందు సీపీఎం శ్రేణుల ధర్నా

ఇవీ చూడండి: యాదాద్రి పేరు విశిష్టత ఇదే..!

Intro:Tg_wgl_22_14_cpm_Dharna_ab_c1
NarasimhaRao, Mahabubabad,9394450198
(. ) ఖాజీపేట.... భద్రాచలం రోడ్ మధ్య నడిచే మణుగూరు ప్యాసింజర్ రైలును వెంటనే పునరుద్ధరించాలని, సింగరేణి, పుష్ పుల్ రైళ్లలో సౌకర్యాలను మెరుగుపరచాలoటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందు సీపీఎం శ్రేణులు ధర్నా చేపట్టారు. మణుగూరు ప్యాసింజర్ రైలును పునరుద్ధరించాలoటూ నినాదాలు చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ ...... రైల్వే డిఆర్ఎం కు ఎన్నిసార్లు విజ్ఞాపనా పత్రాలను అందించినా సమస్యలను పరిష్కరించడం లేదని, ఇక్కడి ప్రజాప్రతినిధులు వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.
బైట్
సాధుల. శ్రీనివాస్......C.P.M , జిల్లా కార్యదర్శి

Body:రైల్వే శాఖ వెంటనే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు

Conclusion:ప్రజా ప్రతినిధులు, రైల్వే శాఖ అధికారులు, వెంటనే స్పందించి ప్రయాణికుల సమస్యలను వెంటనే తీర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.