ETV Bharat / state

కరోనా వచ్చిందని... కుటుంబ సభ్యులకు చెప్పకుండా... - కరోనా పాజిటివ్ వార్తలు

కరోనా వచ్చిన వ్యక్తి ఉరివేసుకున్న ఘటన తొర్రూర్ మండలంలో చోటు చేసుకుంది. మృతుడు కుటుంబంతో కలిసి హైదరాబాద్​లో ఉంటున్నాడు. వైరస్ సోకినట్లు తెలియడంతో స్వగ్రామానికి వచ్చి ఉరి వేసుకున్నాడు.

corona-positive-person-committed-suicide-at-torrur-mandal-in-mahaboobnagar
కరోనా వచ్చిందని... కుటుంబ సభ్యులకు చెప్పకుండా...
author img

By

Published : Jul 22, 2020, 2:05 PM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం మడిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మోతే జనార్దన్ రెడ్డి ఉపాధి నిమిత్తం కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్​లో ఉంటున్నాడు. అక్కడ పరీక్షల్లో జనార్దన్​కు పాజిటివ్ వచ్చింది.

తన వల్ల కుటుంబసభ్యులకు ఇబ్బంది ఉండకూడదని... వారికి సమాచారం ఇవ్వకుండా స్వగ్రామమైన మడిపల్లికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై, తహసీల్దార్ అక్కడకు చేరుకుని...​ ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలని జనార్దన్​కు సూచించారు. తెల్లవారే సరికి అతను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇదీ చూడండి: కరోనా విలయం.. కోటిన్నర దాటిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.