ETV Bharat / state

ఎస్పీ ఆధ్వర్యంలో 'రాజ్యాంగ ప్రతిజ్ఞ కార్యక్రమం'

author img

By

Published : Nov 26, 2019, 4:35 PM IST

రాజ్యాంగ విశిష్టతను ప్రజల్లోకి తీసుకుపోయేందుకు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో మహబూబాబాద్​లో రాజ్యాంగ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.

constitution_day_celebrations_at_mahabubabad
ఎస్పీ ఆధ్వర్యంలో 'రాజ్యాంగ ప్రతిజ్ఞ కార్యక్రమం'

భారత రాజ్యాంగం ఆమోదింపబడి 70 సంవత్సరాలైన సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాజ్యాంగ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ సిబ్బంది, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
మన దేశంలో ఇప్పటివరకు భారత రాజ్యాంగంలో లిఖించబడిన విధంగా పరిపాలన కొనసాగుతుందని... దాని విశిష్టతను ప్రజల్లోకి తీసుకుపోయేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

ఎస్పీ ఆధ్వర్యంలో 'రాజ్యాంగ ప్రతిజ్ఞ కార్యక్రమం'

ఇవీ చూడండి: లింగాపూర్​లో మహిళ దారుణ హత్య

Intro:Tg_wgl_22_26_constitution_Day_ab_TS10071
NarasimhaRao, Mahabubabad,9394450198
( ) భారత రాజ్యాంగం ఆమోదింపబడిన రోజు సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాజ్యాంగ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై , పోలీస్ సిబ్బంది... ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...... భారత రాజ్యాంగం ఆమోదింపబడి 70 సంవత్సరాలు అయినదని, మన దేశంలో ఇప్పటివరకు భారత రాజ్యాంగంలో లిఖించబడిన విధంగా పరిపాలన కొనసాగుతుందని , రాజ్యాంగ విశిష్టతను ప్రజల్లోకి తీసుకు పోయేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం అని, భారత రాజ్యాంగాన్ని రచించేటప్పుడు, దేశంలోని మేధావులు ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన అనంతరం B.R అంబేద్కర్ భారతరాజ్యాంగాన్ని లికించారని తెలిపారు.
బైట్
నంద్యాల. కోటిరెడ్డి, జిల్లా ఎస్పీ, మహబూబాబాద్.

Body:a

Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.