ETV Bharat / state

ఆస్పత్రులు, కార్యాలయాల్లో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ - కలెక్టర్​ శివలింగయ్య

summary మహబూబాబాద్​ జిల్లాలోని కురవి, డోర్నకల్​ మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కలెక్టర్​ శివలింగయ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రుల బలోపేతానికి కృషిచేయాలని సూచించారు.

ఆస్పత్రులు, కార్యాలయాల్లో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ
author img

By

Published : Jul 12, 2019, 11:18 PM IST

మహబూబాబాద్​ జిల్లాలోని కురవి, డోర్నకల్​ మండలాల్లో కలెక్టర్​ శివలింగయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. బలపాల, డోర్నకల్​ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. పలు దస్త్రాలను పరిశీలించారు. డోర్నకల్​ మండల ప్రజా పరిషత్​ కార్యాలయం, తహసీల్దార్​, మున్సిపాలిటీ కార్యాలయాల్లోనూ తనిఖీ చేశారు. సమస్యల స్థితిగతులపై ఆరా తీశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వీఆర్​వోను సస్పెండ్​ చేశారు. ప్రభుత్వాస్పత్రుల బలోపేతానికి కృషిచేయాలని అధికారులకు సూచించారు.

ఆస్పత్రులు, కార్యాలయాల్లో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ

ఇవీ చూడండి: చెట్టెక్కి ఇరుక్కున్నాడు.. వల వేసి కాపాడారు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.