ETV Bharat / state

జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనుల్ని పరిశీలించిన కలెక్టర్ - మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ గౌతమ్.. అదనపు కలెక్టర్ అభిలాష్ అభినవ్​తో కలిసి పరిశీలించారు. ఈ సమయంలో మాస్క్ ధరించకుండా వ్యాపారం నిర్వహిస్తున్న మహావీర్ హనుమాన్ స్వీట్ షాప్​ను సీజ్ చేయాలని మున్సిపల్ కమిషనర్​ను ఆదేశించారు.

జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనుల్ని పరిశీలించిన కలెక్టర్ గౌతమ్

author img

By

Published : Sep 20, 2020, 2:32 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ గౌతమ్.. అదనపు కలెక్టర్ అభిలాష్ అభినవ్​తో కలిసి పరిశీలించారు. ఈ సమయంలో మాస్క్ ధరించకుండా వ్యాపారం నిర్వహిస్తున్న మహావీర్ హనుమాన్ స్వీట్ షాప్​ను సీజ్ చేయాలని మున్సిపల్ కమిషనర్​ను ఆదేశించారు.

జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనుల్ని పరిశీలించిన కలెక్టర్ గౌతమ్
జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనుల్ని పరిశీలించిన కలెక్టర్ గౌతమ్

పరిశీలన..

ఇందిరాగాంధీ సెంటర్ నుంచి మూడు కోట్ల సెంటర్ వరకు రోడ్ల విస్తరణ పనులను, మూడు కోట్ల నుంచి కలెక్టర్ కార్యాలయం వెళ్లే దారిలో నిర్మిస్తున్న నూతన గృహాలు.. డ్రైనేజీని పరిశీలించారు. అనంతరం అధికారులను పలు వివరాలపై ఆరా తీశారు. అనంతరం శనిగపురంలో మియావాకి పద్ధతిలో నాటిన మొక్కల వనాన్ని సందర్శించారు. వాటిపై అధికారులకు పలు సూచనలు చేశారు.

శరవేగంగా పూర్తి చేయాలి..

ప్రజలకు ఇబ్బంది కలగకుండా మున్సిపాలిటీ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, పుర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : గూడ్స్‌ బండీ... కొత్తగా మారెనండీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.