ETV Bharat / state

దేవరకద్ర నియోజకవర్గంలో కో-ఆప్షన్ సభ్యులు వీరే - Co-Oppstion_Sabhyula_empika

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రశాంతంగా ముగిసింది.

దేవరకద్ర నియోజకవర్గంలో కో-ఆప్షన్ సభ్యులు
author img

By

Published : Jun 7, 2019, 7:24 PM IST

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని 7 మండలాల కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రశాంతంగా ముగిసింది.


మండలం కో-ఆప్షన్ సభ్యుడు పార్టీ
దేవరకద్ర ఖదీర్ పాష తెరాస
చిన్నచింతకుంట ఎండీ మైమూద్ కాంగ్రెస్
మదనాపురం చాంద్‌పాషా తెరాస
కొత్తకోట అల్లాబాషా తెరాస
భూత్పూర్ ఖాజాపాషా తెరాస
అడ్డాకుల ఖాజాగోరీ తెరాస
మూసాపేట జమీర్ తెరాస

ఇవీ చూడండి: తెలుగుదేశం ఖాతాలో ఏన్కూరు మండల పరిషత్

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని 7 మండలాల కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రశాంతంగా ముగిసింది.


మండలం కో-ఆప్షన్ సభ్యుడు పార్టీ
దేవరకద్ర ఖదీర్ పాష తెరాస
చిన్నచింతకుంట ఎండీ మైమూద్ కాంగ్రెస్
మదనాపురం చాంద్‌పాషా తెరాస
కొత్తకోట అల్లాబాషా తెరాస
భూత్పూర్ ఖాజాపాషా తెరాస
అడ్డాకుల ఖాజాగోరీ తెరాస
మూసాపేట జమీర్ తెరాస

ఇవీ చూడండి: తెలుగుదేశం ఖాతాలో ఏన్కూరు మండల పరిషత్

tg_mbnr_01_07_mpp_yenika_garshana_av_g9 నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలో లో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది . ఒక వర్గం వారికి ఎంపీపీ సీటు తమకు అన్ని బి ఫాం పై గెలిచింది .ఆ మండలంలోని goplapur గ్రామానికి చెందిన బీరం హర్షవర్ధనరెడ్డి వర్గం మహిళను ఏకగ్రీవంగా ఎంపిటిసి గా ఎన్నుకున్నారు. మొదట గా మాజీ మంత్రి ఇ జూపల్లి కృష్ణారావు వర్గానికి ఎంపీపీ సీటు , ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్గానికి జడ్పిటిసి కావాలని మాట్లాడుకున్నారు. కానీ గోప్లాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఏకగ్రీవంగా ఎనికకావడంతో ఈమె ఎమ్మెల్యే వర్గానికి చెందిన కావున తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కనుక తమకు ఎంపీ సీటు ఇవ్వాలని విప్ జారీ చేసింది. తీరా చూస్తే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గం వారికి ఎంపీపీ సీటు దక్కే అవకాశాలు లేకుండా పోయాయి. నేడు ఎంపీపీ ఎన్నిక సందర్భంగా మండల లో ఇరువర్గాలు వారు మండల కేంద్రానికి వచ్చాయ రు. దీంతో తమకు దక్కుతుందో లేదో అని ఇరువర్గాలు ఒకరికొకరు దుర్భాషలాడి ఘర్షణ పడ్డారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. గొడవ అ మితిమీరి పోతుందని పోలీసులు లాఠీచార్జ్ చేశారు రు ఇరు వర్గాలు వెళ్లిపోయారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.