ETV Bharat / state

కల్యాణలక్ష్మి, షాద్​ముబారక్​ చెక్కుల పంపిణీ

మహబూబాబాద్​ జిల్లాలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే రెడ్యానాయక్ కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్​ చెక్కులను అందజేశారు.

కల్యాణలక్ష్మి, షాద్​ముబారక్​ చెక్కుల పంపిణీ
author img

By

Published : Jul 21, 2019, 7:57 PM IST

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్​ పనిచేస్తున్నారని డోర్నకల్​ ఎమ్మెల్యే డీఎస్​ రెడ్యానాయక్​ అన్నారు. మహబూబాబాద్​ జిల్లాలో మరిపెడ, చిన్నగూడూరు, దంతాలపల్లి, నరసింహులపేట మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 217 మందికి రూ. 2.20 కోట్లకు సంబంధించిన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి, షాద్​ముబారక్​ చెక్కుల పంపిణీ

ఇదీ చదవండిః పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్​

Intro:జే. వెంకటేశ్వర్లు డోర్నకల్. 8008574820
......... ....... .......
TG_WGL_26_21_CKEKKULA_PAMPINI_AV_TS10114
.......... ......... ......
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో మరిపెడ, చిన్నగూడూరు, దంతాలపల్లి , నరసింహుల పేట మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. నాలుగు మండలాల్లోని 217 మంది లబ్ధిదారులకు రూ. 2.20 కోట్లకు సంబంధించిన చెక్కులను అందజేశారు . ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల వివాహాలకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. పేదింటి కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Body:కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

Conclusion:కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.