ETV Bharat / state

మహిళా అధికారిపై దాడి హేయమైన చర్య - forest officer

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా సార్సాలా అటవీ శాఖ అధికారులపై జరిగిన దాడిని ఖండిస్తూ మహబూబాబాద్​లో అటవీ శాఖ సిబ్బంది నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇది ఒక హేయమైన చర్యగా అధికారులు అభిప్రాయపడ్డారు.

మహిళా అధికారిపై దాడి హేయమైన చర్య
author img

By

Published : Jul 1, 2019, 11:01 PM IST

అటవీశాఖ అధికారిణిపై జరిగిన దాడిని నిరసిస్తూ... మహబూబాబాద్​లో అటవీశాఖ అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. వివేకానంద కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కలెక్టర్​కు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే 20 హెక్టార్లలో హరితహారం చేపట్టేందుకు వాహనాలతో వెళ్లిన అటవీశాఖ అధికారులపై ప్రజా ప్రతినిధి కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణారావు, అతని అనుచరులు దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మహిళా అధికారి అని చూడకుండా కర్రలతో దాడి చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు.

మహిళా అధికారిపై దాడి హేయమైన చర్య

ఇదీ చూడండి:సార్సాల ఘటనపై "కాంగ్రెస్​" నిజనిర్ధారణ కమిటీ

Intro:filename:

tg_adb_44_30_atavi_sibbandi_pai_dadi_sp_bite_ts10034

Body:sp malla reddy bite

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.