ETV Bharat / state

బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి - arrangements completed sarees distribution

మహబూబాబాద్​ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు అసెంబ్లీ కేంద్రాల్లో, మంగళవారం నుంచి గ్రామాల్లో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
author img

By

Published : Sep 22, 2019, 11:26 PM IST

బతుకమ్మ చీరల పంపిణీకి మహబూబాబాద్​ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్​డీఏ జిల్లా ఇంఛార్జి పీడీ సూర్యనారాయణ తెలిపారు. సోమవారం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో, మంగళవారం నుంచి గ్రామాల్లో పంపిణీ చేయనున్నట్లు వివరించారు. జిల్లాలో 2లక్షల 82వేల చీరలు అవసరం కాగా.. 2 లక్షల 12 వేల 500 చీరలు వచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటికే మండలాలు, గ్రామాల వారీగా పంపకాలు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో వీఆర్​ఓ, పంచాయతీ కార్యదర్శి, రేషన్ డీలర్​తో వేసిన కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

ఇదీ చదవండీ... బోటు మునకకు ముందు పోలీసులు తీసిన ఫొటోలు ఇవే!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.