ETV Bharat / state

బోగత జలపాతాన్ని తలపిస్తున్న ఆకేరు వాగు

మహబూబాబాద్​ జిల్లాలోని ఆకేరు వాగు అచ్చం బోగత జలపాతం వలే ఉండటం వల్ల పిల్లలు, పెద్దలూ భారీ ఎత్తున తరలివస్తున్నారు. అధిక సంఖ్యలో పర్యాటకులు రావడం వల్ల తొర్రూరు తహసీల్దార్​ రమేశ్​ బాబు ఆ ప్రాంత పరిసరాలను పరిశీలించారు. వాగు అందాలను ప్రకృతి ప్రేమికులు ఆస్వాదిస్తున్నారు.

బోగత జలపాతాన్ని తలపిస్తున్న ఆకేరు వాగు
బోగత జలపాతాన్ని తలపిస్తున్న ఆకేరు వాగు
author img

By

Published : Aug 4, 2020, 2:32 PM IST

బోగత జలపాతాన్ని తలపిస్తున్న ఆకేరు వాగు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తురులో ఆకేరు వాగు పరవళ్ళు తొక్కుతుంది. ఈ అందాలను చూడటానికి చాలామంది ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి వెళుతున్నారన్న విషయం తెలుసుకున్న తొర్రూరు తహసీల్దార్ రమేశ్ బాబు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

ఆకేరు వాగు చూడడానికి అచ్చం బోగత జలపాతంలా ఉండటం వల్ల ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఈ ప్రాంతానికి వచ్చి అందాలను ఆస్వాదిస్తున్నారు.

ఇవీ చూడండి: గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.