ETV Bharat / state

నకిలీ ధ్రువపత్రాలిస్తున్నారంటూ తహసీల్దార్​తో వాగ్వాదం - guduru thahasildar

ఏజెన్సీ ప్రాంతంలో నకిలీ సర్టిఫికెట్స్​ ఇస్తున్నారంటూ మహబూబాబాద్ జిల్లా గూడూరు తహసీల్దార్​తో ఆదివాసీలు వాగ్వాదానికి దిగారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు.

నకిలీ ధ్రువపత్రాలిస్తున్నారంటూ తహసీల్దార్​తో వాగ్వాదం
author img

By

Published : Jul 16, 2019, 1:09 PM IST

మహబూబాబాద్​ జిల్లా గూడూరు తహసీల్దార్​ కార్యాలయంలో ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. ఏజెన్సీయేతరులకు స్థానికులుగా ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారని తహసీల్దార్​తో వాగ్వాదానికి దిగారు. మండలంలో 90శాతానికి పైగా ఏజెన్సీ ప్రాంతం ఉన్నందున... ఇతర ప్రాంతాలవారు విద్యా, ఉద్యోగాలలో లబ్ధి పొందుతున్నారని తెలిపారు. తహసీల్దార్​తో మాట్లాడి న్యాయం చేస్తామన్న పోలీసుల హామీతో ఆందోళన విరమించారు.

నకిలీ ధ్రువపత్రాలిస్తున్నారంటూ తహసీల్దార్​తో వాగ్వాదం

ఇదీ చూడండి: రోడ్డు పోయింది!.. ఠాణాలో కేసు నమోదు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.