ETV Bharat / state

వడదెబ్బతో ఆగాపేట వాసి మృతి - sun stroke

మహబూబాబాద్​ జిల్లా ఆగాపేటలో వడదెబ్బతో యాసాని చంద్రయ్య మృతిచెందారు.

వడదెబ్బతో ఆగాపేట వాసి మృతి
author img

By

Published : May 30, 2019, 12:03 AM IST

వడదెబ్బతో ఆగాపేట వాసి మృతి

మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లి మండలం ఆగాపేటలో విషాదం నెలకొంది. యాసాని చంద్రయ్య మూడు రోజుల క్రితం ఘట్కేసర్​లో వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ స్వగ్రామానికి తీసుకొస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందారు.

ఇవీ చూడండి: వడదెబ్బకు ఒకే గ్రామంలో ముగ్గురు మృతి

Intro:జె వెంకటేశ్వర్లు డోర్నకల్. 8008574820
....... ....... .......
TG_WGL_26_29_VADADEBBA_THO_MRUTHI_AV_G1_SD
......... ........
వడదెబ్బతో ఒకరు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం ఆగాపేట లో లో చోటు చేసుకుంది.. గ్రామానికి చెందిన యాసాని చంద్రయ్య(50) అనే వ్యక్తి ఇ బ్రతుకుదెరువు నిమిత్తం ఘట్కేసర్ లోని ఓ వ్యక్తి వద్ద పాలేరుగా పని చేస్తున్నారు. గత మూడు రోజుల క్రితం వడదెబ్బకు గురై తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆగాపేట కు తీసుకు వస్తున్న క్రమంలో మార్గ మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Body:వడదెబ్బతో మృతి

Conclusion:వడదెబ్బతో మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.