ETV Bharat / state

అక్రమంగా నల్లబెల్లాన్ని తరలిస్తున్న నలుగురి అరెస్ట్ - నల్లబెల్లం

రెండు వేర్వేరు చోట్లు అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లాన్ని మహబూబాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

అక్రమంగా నల్లబెల్లన్ని తరలిస్తున్న నలుగురి అరెస్ట్
author img

By

Published : Jun 14, 2019, 1:45 PM IST

Updated : Jun 14, 2019, 2:26 PM IST

అక్రమంగా నల్ల బెల్లాన్ని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను మహబూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 79 క్వింటాళ్ల బెల్లాన్ని, 9 క్వింటాళ్ల పట్టికను సీజ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి మహబూబాబాద్ జిల్లాకు అక్రమంగా బెల్లాన్ని తరలిస్తుండగా... బొడ్లాడ క్రాస్ రోడ్డు వద్ద పట్టుకున్నారు. కురవి సమీపంలోని బద్రు తండా వద్ద 19 క్వింటాళ్ల నల్లబెల్లం, 1 క్వింటా పట్టికను పోలీసులు సీజ్ చేశారు. జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించినందున, నల్ల బెల్లం అక్రమరవాణాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

అక్రమంగా నల్లబెల్లన్ని తరలిస్తున్న నలుగురి అరెస్ట్

ఇవీ చూడండి: ముంబయికి బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్

sample description
Last Updated : Jun 14, 2019, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.