మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం షీటీమ్స్‌ను ఏర్పాటు చేసిందని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ థెరిసా విగ్రహం వరకు షీటీమ్స్ ఆధ్వర్యంలో 2కే పరుగు నిర్వహించారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ఈ పరుగు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ సిబ్బంది, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినిలు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
'మహిళల్లో చైతన్యం కోసమే 2కే పరుగు'
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో షీటీమ్ ఆధ్వర్యంలో 2కే పరుగు నిర్వహించారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన ఈ కార్యక్రమం సమయాభావం వల్ల ఇప్పుడు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం షీటీమ్స్‌ను ఏర్పాటు చేసిందని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ థెరిసా విగ్రహం వరకు షీటీమ్స్ ఆధ్వర్యంలో 2కే పరుగు నిర్వహించారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ఈ పరుగు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ సిబ్బంది, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినిలు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
NarasimhaRao, Mahabubabad,9394450198
(. ) అవనిలో సగ భాగం ఉన్న మహిళలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఆధ్వర్యంలో 2k రన్ ను నిర్వహిస్తున్నామని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఎన్టీఆర్ స్టేడియం నుండి మదర్ తెరిసా విగ్రహం వరకు 2k రన్ ను నిర్వహించారు.ఈ 2కె రన్ లో మొదటి 3 స్థానాలలో నిలిచిన విజేతలకు బహుమతులను ఎస్పీ అందించారు. అనంతరం ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ .... మహిళల భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నూతన పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. అయినా మహిళలపై వేధింపులు యాసిడ్ దాడులు అక్కడక్కడా జరుగుతున్నాయని అందుకోసమే మహిళల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు ఈ 2 k రన్ ను నిర్వహిస్తున్నామని అన్నారు. వేధింపులకు గురైన మహిళలు 7901142009 నంబర్ కు మెసేజ్ చేయాలని కోరారు. మెసేజ్ పంపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, అంతేకాకుండా వారి సమస్యలను పరిష్కరిస్తామని భయపడాల్సిన పని లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో లో జిల్లా పోలీస్ సిబ్బంది, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని లు పాల్గొన్నారు.
బైట్
నంద్యాల. కోటిరెడ్డి,ఎస్పీ,మహబూబాబాద్.
Body:మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరుప వలసిన 2k run సమయాభావం వలన ఈరోజు నిర్వహిస్తున్నామని ఎస్ పి నంద్యాల కోటి రెడ్డి తెలిపారు
Conclusion:9394450198