ETV Bharat / state

ప్రభుత్వం ఏ పరీక్ష పెట్టినా.. కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది - inter results

కుమురం భీం జిల్లా కలెక్టరేట్​ ఎదుట కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్​ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఇంటర్మీడియట్​ ఫలితాల్లో జరిగిన అవకతవకలకు కారణమైన విద్యాశాఖ మంత్రి, ఇంటర్​ బోర్డు కార్యదర్శిని పదవుల నుంచి తప్పించాలని డిమాండ్​ చేశారు.

ప్రభుత్వం ఏ పరీక్ష పెట్టినా.. కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది
author img

By

Published : Apr 24, 2019, 7:05 PM IST

కుమురం భీం జిల్లా కలెక్టర్​ కార్యాలయం ఎదుట కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇంటర్మీడియట్​ ఫలితాల్లో ఏర్పడిన గందరగోళానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్​ డిమాండ్​ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమన్నారు. ప్రభుత్వం పరీక్ష నిర్వహించే ప్రతీసారి న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిరావడం అసమర్థతకు నిదర్శనమన్నారు. విద్యాశాఖ మంత్రి, ఇంటర్​బోర్డు కార్యదర్శులను పదవుల నుంచి తప్పించాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్​ నాయకులు, ఓయూ జేఎసీ నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వం ఏ పరీక్ష పెట్టినా.. కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది

ఇవీ చూడండి: కమిటీ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి...!

Intro:ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని ధర్నా.....

ఇటీవల విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలు చోటు చేసుకున్న గందరగోళం అవకతవకల నేపథ్యంలో లో బుధవారం కొమురం భీం జిల్లా కేంద్రంలో పాలనా అధికారి కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు విశ్వ ప్రసాద్ రావు మాట్లాడుతూ అన్యాయం జరిగిన విద్యార్థులకు న్యాయం చేయాలని దీనికి పూర్తి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం వహించాలని సీఎం ఇంటర్ బోర్డు సభ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు 99 మార్కులకు 0 మార్కులు రావటం ఘోర తప్పిదమని పేర్కొన్నారు ఈ విషయం సిగ్గుచేటుగా ఉందని అన్నారు అందరు కలిసి ఇ 18 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమయ్యారని నిరసన వ్యక్తం చేశారు విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని వెంటనే మంత్రి పదవి నుండి ఇ బర్తరఫ్ చేయాలని కోరారు ఇంటర్ కార్యదర్శి ఇ జనార్దన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని అని పేర్కొన్నారు విద్యార్థులపై ఒక్కొక్క సబ్జెక్టుకు 600 రూపాయల చొప్పున అంటే విద్యార్థులపై ఎక్కువగా వారి తల్లిదండ్రుల పై భారం పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు ఇంటర్ విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని వాపోయారు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ప్రతి పరీక్షకు ఏదో తప్పిదాలు జరగడం వల్ల విద్యార్థులు కోర్టు మెట్లు ఎక్కకతప్పడం లేదని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు ప్రభుత్వం దీనికి కారణమైన వ్యక్తులు వెంటనే రాజీనామా చేయాలని వారిపై చర్యలు తీసుకోవాలని అని కోరారు ఈ కార్యక్రమంలో లో యువ నాయకుడు ritesh rathod మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ ఓయు జెఏసి నాయకుడు అనిల్ కుమార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు

Body:tg_adb_26_24_congress_darna_avb_c10

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.