ఇవీ చూడండి :కొత్త కోటలపై కాషాయ జెండా రెపరెపలు
క్షయ వ్యాధి నిర్మూలన కోసం మేము సైతం: విద్యార్థినులు - ASHA WORKERS ANM
దేశాన్ని పీడిస్తున్న క్షయ వ్యాధి నిర్మూలనకు అవగాహనే కీలకమన్నారు వైద్యులు. వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ చేపట్టారు.
అంతర్జాతీయ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పట్టణంలోని ప్రధాన వీధుల్లో టీబి అంతం మా పంతం, టీబీ ఓడిపోతుంది భారత్ గెలుస్తుంది అంటూ నినాదాలు చేశారు. పాఠశాల విద్యార్థులు, జిల్లా వైద్యారోగ్య అధికారి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. క్షయ వ్యాధి ప్రాణాంతకమైనప్పటికీ ముందస్తుగా గుర్తించి మందుల ద్వారా తగ్గించుకోవచ్చని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కుమురం బాలు తెలిపారు.డీఎంహెచ్ఓ బాలు వైద్య సిబ్బంది, విద్యార్థినిలతో క్షయ వ్యాధి నిర్మూలన కోసంప్రతిజ్ఞ చేయించారు..
ఇవీ చూడండి :కొత్త కోటలపై కాషాయ జెండా రెపరెపలు
Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ఆసిఫాబాద్ లోని ప్రధాన వీధుల గుండా కూడలి లేకుండా ర్యాలీ నిర్వహించి టిబి అంతం మా పంతం, టీబీ ఓడిపోతుంది ఇండియా గెలుస్తుంది అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు, ఈ ర్యాలీ లో పాఠశాల విద్యార్థినీ లు , ఆరోగ్య సిభంది ,జిల్లా ఆరోగ్య అధికారి, వైద్యులు పాల్గొన్నారు, అనంతరం వీరు టీబీ పైన ప్రతిజ్ఞ చేసారు,
Body:tg_adb_25_25_TB_Day_avb_c10
Conclusion:బైట్, dmho, komuram baalu
Body:tg_adb_25_25_TB_Day_avb_c10
Conclusion:బైట్, dmho, komuram baalu