కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ప్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాదం అనంతరం ఒకరు వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
ఇవీచూడండి: మాజీ మంత్రి ఇంటి నుంచి రూ.4.5కోట్లు స్వాధీనం