ETV Bharat / state

అంతర్జాల సాంకేతికపై అంగన్​వాడీలకు శిక్షణ

అంగన్​వాడీ కార్యకర్తలు సాంకేతిక వినియోగంలో రాణిస్తున్నారు. ప్రతీ అంశం అంతర్జాలంలో నమోదు చేసే శిక్షణ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. అంతర్జాల వినియోగంతో పని సులువుగా అవడమే కాకుండా వివరాలన్ని అందులో నమోదు చేయగలుతామని అంగన్​వాడీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.

author img

By

Published : Mar 28, 2019, 8:47 PM IST

ప్రతీ కార్యకర్త అంతర్జాల వినియోగంపై అవగాహన పెంచుకోవాలి : చిట్టమ్మ
అంగన్​వాడీ కార్యకర్తలకు నాలుగో విడత సాంకేతిక శిక్షణ
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో సాంకేతిక పరిజ్ఞానంపై అంగనవాడీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆధునిక చరవాణులు, వాటి అప్లికేషన్ వినియోగంపై ఏర్పాటు చేసిన నాలుగో విడత శిక్షణలో ఆసిఫాబాద్ పరిధిలోని అంగన్​వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

అంగన్​వాడీ కేంద్రాల నిర్వహణ అంతా అంతర్జాలంలోనే సాగుతుందని శిక్షకురాలు చిట్టమ్మ తెలిపారు. నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ శిక్షణలో ప్రతీ కార్యకర్త అంతర్జాల వినియోగంపై అవగాహన కలిగి ఉన్నారని పేర్కొన్నారు. పిల్లల పెరుగుదల, బాలామృతం, కోడిగుడ్ల రేషన్ తదితర వివరాల నమోదు తీరుపై వివరించారు.

ఇవీ చూడండి :'ఐపీఎస్​ సాధించి పేదవారికి సాయం చేస్తా'

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రాజెక్టు డైరెక్టర్ జిల్లాకార్యాలయంలో సాంకేతిక పరిజ్ఞానంపై అంగన్వాడీలకు అవగాహన కల్పించారు ఈ అవగాహన కార్యక్రమంలో లో ఆసిఫాబాద్ మండలంలోని అంగన్వాడి సెంటర్ల టీచర్లు పాల్గొన్నారు అంగన్వాడీలకు చరవాణులు అందులోని అప్లికేషన్ వినియోగంపై 4వ విడత ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అంతా అంతర్జాలంలోనే సాగుతుందన్నారు దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అని పేర్కొన్నారు ఈ నాల్గవ విడత శిక్షణ నాలుగు రోజులుగా కొనసాగుతుందని పేర్కొన్నారు ఈ శిక్షణ కార్యక్రమం లో మాస్టర్ శిక్షకులు అంజలి మంజుల విజయలక్ష్మి పాల్గొని శిక్షణ ఇచ్చారు పిల్లల పెరుగుదల బాలామృతం కోడిగుడ్లు రేషన్ వివరాల నమోదు తీరుపై వీరు అంగన్వాడీలకు వివరించారు ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు చిట్టమ్మ ఆసిఫాబాద్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు

Body:tg_adb_25_28_sankethika_parignanam_penchukovali_avb_c10

Conclusion:బైట్ శిక్షకురాలు చిట్టమ్మ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.