కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆడ గ్రామంలోని కొమరం ప్రాజెక్టులో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జాయింట్ కలెక్టర్ రాంబాబు చేపపిల్లలను వదిలారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేపట్టిన ఈ పంపిణీ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 238 చెరువుల్లో కోటి యాభై లక్షలకు పైగా విడువనున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీఠ వేసిందని వెల్లడించారు.
ఇదీ చూడండి:టీమిండియా కోచ్: రవి భాయ్కే మళ్లీ పట్టం