ETV Bharat / state

ఆర్టీసీ కార్మికులకు ఉపాధ్యాయుల విరాళం

author img

By

Published : Nov 22, 2019, 6:36 PM IST

ఆర్టీసీ కార్మికులకు గత రెండు నెలల నుంచి జీతభత్యాలు లేకపోవడం వల్ల కష్టంగా మారిందని తెలుసుకున్న ఉపాధ్యాయులు 25 వేల రూపాయలు విరాళం అందజేసి ఆదర్శంగా నిలిచారు.

ఆర్టీసీ కార్మికులకు ఉపాధ్యాయుల విరాళం

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని ఆర్టీసీ కార్మికులకు కెరమెరి మండలంలోని ఉపాధ్యాయులు 25 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. ఆర్టీసీ కార్మికులకు గత రెండు నెలల నుంచి జీతభత్యాలు లేకపోవడం వల్ల కష్టంగా మారిందని తెలుసుకున్న ఉపాధ్యాయులు వీరికి విరాళం అందజేసి ఆదర్శంగా నిలిచారు.
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకు రావాలని ఉపాధ్యాయులు కోరారు. ఆర్టీసీ కార్మికులు బ్రతకడం చాలా కష్టంగా మారిందని... ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులకు మద్దతుగా ఉంటామని తెలిపారు.

ఆర్టీసీ కార్మికులకు ఉపాధ్యాయుల విరాళం

ఇవీ చూడండి: పరిహారం కోసం 'సజీవ సమాధి'తో రైతుల నిరసన

Intro:ఆర్టీసీ కార్మికులకు ఉపాధ్యాయుల 25 వేల రూపాయల విరాళం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం లోని ఆర్టీసీ కార్మికులకు కెరమెరి మండలం లోని ఉపాధ్యాయులు 25 వేల రూపాయలు విరాళంగా అందజేశారు.

గత 49 రోజుల నుండి రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ పిలుపుమేరకు సమ్మెను కొనసాగిస్తున్న సందర్భంలో ఈ రోజు మండలంలోని ఉపాధ్యాయులు 25,000 ఆర్టీసీ కార్మికులకు అందించి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఆర్టీసీ కార్మికులకు గత రెండు నెలల నుండి జీతభత్యాలు లేకపోవడంతో దొరకడం కష్టంగా మారిందని తెలుసుకున్న ఉపాధ్యాయులు వీరికి విరాళం అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. ఆర్టీసీ కార్మికులు బ్రతకడం చాలా కష్టంగా మారిందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి కుటుంబాలను బ్రతికించు కునే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులు కోరారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉంటామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఉపాధ్యాయులకు ఎప్పుడు రుణపడి ఉంటామని జేఏసీ నాయకుడు బాపన్న తెలిపారు.
జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాBody:tg_adb_26_22_rtc_karmikulaku_viralalu_avb_ts10078Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.