ETV Bharat / state

విద్యార్థులు పరీక్షల్లో భద్రం

ఈనెల 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది.

విద్యార్థులు పరీక్షల్లో భద్రం
author img

By

Published : Mar 7, 2019, 9:03 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పదో తరగతి విద్యార్థులకు సందేహ నివృత్తి కార్యక్రమం నిర్వహించారు. గురువారం జిల్లా వ్యాప్తంగా వందకు పైగా విద్యార్థులు చరవాణి ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. దూర ప్రాంత విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేర్చేందుకు బస్సు సదుపాయం కల్పిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి తెలిపారు. ఆయా శాస్త్రాలకు సంబంధించిన నిపుణులు... విద్యార్థులకు సలహాలు, సూచనలు అందించారు.

విద్యార్థులు పరీక్షల్లో భద్రం
ఇవీ చూడండి:ఇదొక రాజకీయ కుట్ర
undefined

Intro:TG_KRN_08_07_GROMOR_BAHUMATHULU_AVB_C5

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహిస్తున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారిని కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అభినందించారు రు కోరమండల్ వారు గ్రామీణ బాలికలకు అందిస్తున్న ప్రతిభ పురస్కారం కార్యక్రమంలో లో ఆయన పాల్గొని మాట్లాడారు తెలుగు రాష్ట్రాల్లోని ని కోరమాండల్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతి జిల్లా నుండి50 గ్రామీణ జిల్లా పరిషత్ స్కూల్ ఎంపిక చేసుకుని ఈ సంవత్సరం పదవ తరగతి చదువుతున్న చదువుతున్న కోరమండల్ నిర్వహించిన ప్రతిభా పరీక్షల్లో ఎంపికైన బాలికలకు ప్రథమ స్థానం కు 5500 రూపాయలు ద్వితీయ స్థానం కు 3500 చొప్పున పారితోషికము కలెక్టర్ చేతుల మీదుగా అందించారు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు టెన్ జీపీఏ సాధించి కరీంనగర్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు కలెక్టర్ ర్ సూచించారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆడపిల్లలను చూడకుండా వారిని చదివిస్తే కుటుంబం బాగు పడుతుందని ఆయన తల్లిదండ్రులను కోరారు గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి ఏటా కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో లో స్పెషల్ అధికారి ఐఏఎస్ praveenya పాల్గొన్నారు

బైట్ సర్ఫరాజ్ అహ్మద్ కరీంనగర్ జిల్లా కలెక్టర్

Body:య్

Conclusion:ఉడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.