ETV Bharat / state

వాగులో చిక్కుకున్న విద్యార్థులు సురక్షితం - komuram bheem asifabad

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కైరిగూడ గ్రామానికి చెందిన విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా వరద ఉద్ధృతి పెరిగి వాగులో చిక్కిపోయారు.

వాగులో చిక్కుకున్న విద్యార్థులు సురక్షితం
author img

By

Published : Jun 25, 2019, 7:25 PM IST

కొమురం భీ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కైరిగూడకు చెందిన గ్రామస్థులు వర్షాకాలం వస్తే తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. గ్రామానికి చెందిన విద్యార్థులు సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా... వరద ఉద్ధృతితో వాగులో చిక్కుకుపోయారు. సుమారు గంట పాటు ఓ ఎత్తైన గడ్డపై నిలబడ్డారు. నీటి ప్రవాహం తగ్గిపోయాక విద్యార్థులు సురక్షితంగా ఇంటికి వెళ్లిపోయారు.

వాగులో చిక్కుకున్న విద్యార్థులు సురక్షితం

ఇదీ చూడండి: 'పరిహారం అందినా ప్రయోజనం లేదు'

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కైరిగూడ గ్రామానికి చెందిన గ్రామస్తులకు వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందులు తప్పడం లేదు గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు రాకపోకలు సాగిస్తుంటారు సోమవారం సాయంత్రం పలువురు విద్యార్థులు తరగతులు పాఠశాలలు సమయాన్ని ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణం సాగించారు దీనిలో భాగంగా పలువురు విద్యార్థులు వాగు దాటడానికి ప్రయత్నిస్తుండగా అంతకుముందే నీటి ప్రవాహం పెరగడంతో వాగు మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ అర చేతిలో ప్రాణాలు పెట్టుకుని
ఒక ఎత్తయిన గడ్డపై నిల్చుని ఉన్నారు. దీంతో వారంతా ఎత్తైన ప్రదేశం పై ఉండిపోయారు సుమారు గంట తర్వాత వరద ఉధృతి శాంతించడం తో విద్యార్థులు సురక్షితంగా ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా వరద ఉధృతి పెరిగి ఉంటే విద్యార్థులకు పెద్ద ప్రమాదం జరిగి ఉండేది ఒక్కసారిగా వరద రావడంతో వాగు మధ్యలో విద్యార్థులు ఉండడంతో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ భయాందోళన కు గురి అయినారు Body:tg_adb_25_25_vidyarthulaku_tappina_penu_pramadam_avb_c10Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.