కుమురం భీం జిల్లా కౌటాల మండల కేంద్రంలో పోలీసులు 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాగజ్ నగర్ డీఎస్పీ బి.ఎల్.ఎన్. స్వామి హాజరయ్యారు. కౌటాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వాహనదారులకు పోలీసులు హెల్మెట్లు అందజేశారు.
ఇవీ చూడండి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జగన్