ETV Bharat / state

కాగజ్​ నగర్​లో వలస కూలీల వివరాల సేకరణ - Revenue Officers Noted Migration Labor Details In kagaj nagar

లాక్​డౌన్​ వల్ల వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు మొదలెపెట్టింది. ఈ మేరకు కుమురం భీం అసిఫాబాద్​ జిల్లాలోని కాగజ్​ నగర్​లో వలస కూలీల వివరాలు సేకరించారు.

Revenue Officers Noted Migration Labor Details In kagaj nagar
కాగజ్​ నగర్​లో వలస కూలీల వివరాల సేకరణ
author img

By

Published : May 5, 2020, 9:28 PM IST

కుమురం భీం అసిఫాబాద్​ జిల్లా కాగజ్​ నగర్​లో రెవెన్యూ అధికారులు పట్టణ పరిధిలోని వలస కూలీల వివరాలు సేకరిస్తున్నారు. లాక్​డౌన్​ కారణంగా ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను స్వరాష్ట్రాలకు తరలించాలన్న కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని కాగజ్​ నగర్​ తహశీల్దార్​ కార్యాలయంలో సహాయక కేంద్రం ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి నిమిత్తం వచ్చిన వలస కూలీల వివరాలు సేకరిస్తున్నారు. వివరాలు నమోదు చేసుకున్న తర్వాత వారందరినీ వారి స్వస్థలాలకు తరలిస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.