ETV Bharat / state

నకిలీ విత్తనాలు, 33లక్షల నగదు స్వాధీనం

కుమురం భీం జిల్లాలోని సిర్పూర్​ టీ మండల వ్యవసాయ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దాడుల్లో 270 నకిలీ పత్తి విత్తనాల పాకెట్లు, 33 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు.

author img

By

Published : Jun 12, 2019, 1:20 PM IST

Updated : Jun 12, 2019, 5:55 PM IST

33 లక్షలు స్వాధీనం చేసుకున్నాం: ఎస్పీ

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులు దాడులు నిర్వహించారు. 270 నకిలీ పత్తి విత్తనాల పాకెట్లు, 33 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ముందస్తు సమాచారంతో ఈ నెల 3న సిర్పూర్​ టీ మండల వ్యవసాయ అధికారులతో కలిసి పోలీసులు పలు ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. వీరందరికి నకిలి విత్తనాలు సరఫరా చేసిన వ్యక్తి హనుమంతురావుగా గుర్తించామని ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. ఇతన్ని మహరాష్ట్రలోని బల్లార్షాలో జూన్​ 9న అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. హనుమంతరావు చింతల మానపెళ్లి మండలంలోని పోలీస్ స్టేషన్​లో రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని ఎస్పీ పేర్కొన్నారు.

నకిలీ విత్తనాలు, 33లక్షల నగదు స్వాధీనం

ఇవీ చూడండి: అమ్మవారి చెంత అక్షరాభ్యాసం... పెరిగిన భక్తుల రద్దీ

Intro:నకిలీ విత్తనాలు నగదు స్వాధీనం
నలుగురు నిందితుల అరెస్ట్
33 లక్షల రూపాయల నగదు స్వాధీనం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో లో ముందస్తు సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలు 33 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు

ముందస్తు సమాచారం మేరకు దాడులు చేసిన జిల్లా పోలీసు యంత్రాంగం పత్తి నకిలీ విత్తనాలతో పాటు లెక్కలు చూపని నగదును స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మల్లారెడ్డి జిల్లా కేంద్రంలో లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈనెల మూడవ తేదీన సిర్పూర్ టీ మండల వ్యవసాయ అధికారులు పోలీసులు సంయుక్తంగా స్థానిక నివాసి అయిన మాడుగుల సుబ్బారెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టారు ఈ ఇంట్లో లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేని రెండు లక్షల విలువచేసే 260 నకిలీ పత్తి విత్తనాల సంచులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అనంతరం రాకేష్ ఇంట్లో తనిఖీ చేయగా 93 వేల విలువగల 10 నకిలీ పత్తి విత్తనాల సంచులు తదుపరి 18 వేల రూపాయలు విలువగల నకిలీ లూజ్ పత్తి విత్తనాలు శేఖర్ ఇంట్లో లభ్యమయ్యాయి వీరిని విచారణ చేసి వీరందరికీ నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వ్యక్తి కట్ట హనుమంతరావు గా గుర్తించాం ఇతన్ని మహారాష్ట్రలోని బల్లార్షా లో ఈ నెల 9వ తేదీన అదుపులోకి తీసుకున్నాం ఇతని కారును తనిఖీ చేయగా 34 వేల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాల తో పాటు ఎలాంటి ఆధారాలు లేని 33 ,42, 450 రూపాయలను స్వాధీనం చేసుకున్నాం హనుమంతరావుపై చింతల మాన పెళ్లి మండలం లోని పోలీస్ స్టేషన్ లో లో రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు అన్నారు సమావేశంలో కాగజ్నగర్ డీఎస్పీ సాంబయ్య కౌటాల సీఐ మోహన్ సిర్పూర్ టీ ఎస్ ఐ మధుకర్ ఆర్ ఐ శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు

జి వెంకటేశ్వర్లు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
ఆసిఫాబాద్
9849833562
8498889495

Body:tg_adb_25_12_sp_press_meet_avb_c10

Conclusion:
Last Updated : Jun 12, 2019, 5:55 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.