ETV Bharat / state

పొగాకు ఉత్పత్తులపై పోలీసుల దాడులు - Police raids

కాగజ్​నగర్ పట్టణంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులపై పోలీసులు దాడులు చేశారు. ఓ గోదాంలో దాదాపు రూ.10 వేల విలువ గల నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.

Police raids on tobacco products at kagaznagar
పొగాకు ఉత్పత్తులపై పోలీసుల దాడులు
author img

By

Published : Mar 9, 2020, 11:32 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణంలోని ఓ గోదాంలో సోదాలు చేశారు.

ఈ దాడుల్లో సుమారు రూ.10 వేల విలువ గల నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు విజయ్ తహలని అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవి కుమార్ తెలిపారు.

పొగాకు ఉత్పత్తులపై పోలీసుల దాడులు

ఇదీ చూడండి : స్పృహతప్పి పడిపోయిన అమృత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.