ETV Bharat / state

నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్న పోలీసులు - నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్న పోలీసులు

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో పోలీసులు నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న తంబాకు పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు.

నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Jun 27, 2019, 7:57 PM IST

అక్రమంగా తరలిస్తున్న నిషేధిత పొగాకు ఉత్పత్తులను పోలీసులు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​లో పట్టుకున్నారు. పట్టణంలోని ఓ ట్రాన్స్​పోర్ట్​లో నిషేధిత పొగాకు ఉత్తత్తులు ఉన్నాయంటూ వచ్చిన సమాచారంతో ఎస్సై ప్రేమ్​కుమార్​ సోదాలు చేపట్టారు. ట్రాన్స్​పోర్ట్​ కార్యాలయంలో ఒక సంచిలో ఉన్న తంబాకు పొట్లాలను స్వాధీనం చేసుకుని పోలీస్​ స్టేషన్​కు తరలించినట్లు తదుపరి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్న పోలీసులు

ఇదీ చదవండిః శంకుస్థాపన వేళ కేటీఆర్​, హరీశ్​తో సెల్ఫీలు

Intro:filename:

tg_adb_39_27_nishedthitha_pogaku_utpathulu_pattivetha_av_c11

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల పట్టుకున్నారు పోలీసులు. పట్టణంలోని ఒక ట్రాన్స్ పోర్ట్ లో నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఉన్నాయంటూ వచ్చిన సమాచారం మేరకు పట్టణ ఎస్.ఐ. ప్రేమ్ కుమార్ సోదాలు చేపట్టారు. ట్రాన్స్ పోర్ట్ కార్యాలయంలో ఒక సంచిలో ఉన్న తంబాకు పొట్లాలను స్వాదినపర్చుకుని పోలీస్ స్టేషన్ తరలించి.. తంబాకు పొట్లాలు ఎవరివి ఎక్కడి నుండి వస్తున్నాయి అని విచారణ చేస్తున్నామని తెలిపారు పోలీసులు.

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.