ETV Bharat / state

ప్రశాంతంగా ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం - ఆసిఫాబాద్

కుమురం భీం జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ప్రశాంతంగా ఓపెన్ పరీక్షలు ప్రారంభం
author img

By

Published : Apr 25, 2019, 11:01 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓపెన్ టెన్త్​, ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పదో తరగతి వారి కోసం నాలుగు కేంద్రాలు, ఇంటర్ కోసం రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల రాష్ట్ర పరిశీలకులు సహదేవుడు తనిఖీ చేశారు. ప్రశాంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులు, సిబ్బందికి సూచించారు. పదో తరగతి విద్యార్థులు 610 మందికి 552 మంది, ఇంటర్ పరీక్షలకు రెండు కేంద్రాల్లో కలిపి 294 మందికి 253 మంది పరీక్షకు హాజరైనట్లు ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఉదయ్​బాబు పేర్కొన్నారు.

ప్రశాంతంగా ఓపెన్ పరీక్షలు ప్రారంభం

ఇవీ చూడండి: కిషన్​రెడ్డిని పరామర్శించిన దత్తాత్రేయ

Intro:ఆసిఫాబాద్ జిల్లా లో ప్రశాంతంగా సార్వత్రిక పది ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి తెలంగాణ సార్వత్రిక పాఠశాల పది ఇంటర్ తరగతుల పరీక్షలు జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి పదో తరగతి వారి కోసం నాలుగు కేంద్రాలు ఇంటర్ పరీక్షల కోసం రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు పరీక్షల రాష్ట్ర పరిశీలకులు సహదేవుడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు ఈ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సిబ్బందికి సూచించారు పదో తరగతి విద్యార్థులు 610 మంది హాజరు కావాల్సి ఉండగా 552 మంది హాజరైనట్లు ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఉదయ్ బాబు తెలిపారు ఇంటర్ పరీక్షలకు రెండు కేంద్రాల్లో కలిపి 294 మంది 253 మంది పరీక్షకు హాజరైన ట్లు తెలిపారు

Body:tg_adb_25_saarvatrika_padi_inter_parikshalu_av_c10

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.